PAL (Personalized Adaptive Learning) LABS:

  • 2019 సం,, నుండి జిల్లాలో గుర్తించబడిన 47 ఉన్నత పాఠశాలల యందు PAL LABS ఏర్పాటు చేయదమైనది. PAL LAB ఏర్పాటు చేయబడిన పాఠశాలకు 30 TAB లు, 30 హెడ్ ఫోన్ లతో కూడిన Lab Setup ను ఏర్పాటుచేయదమైనది. ఈ పధక క్రింద 6 నుండి 9 వ తరగతి చదువుచున్న మొత్తం 21165 మంది విద్యార్ధులు గణిత పాఠశాల భోధన , నిరంతర మూల్యాంకణం, రెమిడియల్ బోధనను అభ్యసించడం జరుగుచున్నది.
  • 2024-25 విద్యా సం,,లో ఈ ల్యాబ్ కార్యక్రమములు విస్తరించి గణితము మరియు ఇంగ్లీషు బోధనకు ఏర్పాటు చేయబడినది. ఈ విషయములపై ప్రతీ PAL LAB పాఠశాల ప్రధానోపాధ్యాయులు, 1-గణిత ఉపాద్యాయుడు మరియు 1-ఆంగ్ల ఉపాద్యాయులకు ది.21-05-2024 న శిక్షణ ఇవ్వడం జరిగినది.