Alternative schooling

ప్రత్యామ్నాయ పాఠశాలలు (Alternative Schools):

  • 4,019 మంది బడి బయట పిల్లలును “బడి బయట పిల్లలు గుర్తింపు మరియు నమోదు డ్రైవ్” కార్యక్రమం ద్వారా జిల్లాలోని 21 మండలములలో తేది.17.08.2023 నుండి 07.09.2023 వరకు గ్రామ & వార్డ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు విద్యాశాఖ సిబ్బందితో సమన్వయం చేసి కన్సిస్టెంట్ రిధం యాప్ (Consistent Rhytham App) ఇంటి ఇంటి సర్వే ద్వారా గుర్తించి పాటశాలలలో నమోదు చేయడం జరిగింది. 
  • 302 మంది బడి బయట విద్యార్ధులకు జిల్లాలో 10 మండలాల్లో 80 సమీప పాఠశాలలో టీచర్లకు అడాప్ట్ చేసి వారి కొరకు అదే పాటశాలాల నందు సామర్ధ్యాలు పెంపొందించుటకు ప్రత్యేక శిక్షన యిచ్చి మెయిన్ స్ట్రీమ్ చేయడం జరుగుచున్నది.
  • 162 మంది దూర ప్రాంత విధ్యర్దులుకు నైబర్ హుడ్ నిబంధనలు ప్రకారం ఉచిత రవాణా కల్పించుట కొరకు జిల్లాలో 14 ఆవాస ప్రాంతాలు మరియు 6 మండలాలు నుండి విద్యార్ధుల చైల్డ్ ఐ.డి లను ఫార్మటు ద్వారా సేకరించి నిధుల విడుదల చేయుట కొరకు స్టేట్ ప్రాజెక్ట్ కార్యాలయం, ఎ.పి., సమగ్ర శిక్ష, కార్యాలయం వారికి సమర్పించడమైనది.
  • బడి బయట పిల్లలును గుర్తించుట కొరకు క్రమం తప్పకుండ హాజరును కన్సిస్టెంట్ రిధం ప్రత్యేక యాప్ ద్వారా గ్రామ & వార్డ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మరియు విద్యాశాఖ సిబ్బంది సమన్వయంతో నిరంతరం సమీక్ష మరియు పర్యవేక్షణ చేయడం జరుగుచున్నది.
  • RTE 12(1) C Class-I Admissions: 1 వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించి మొదటి దశ ఎంపిక నందు 1793 మంది విద్యార్ధులకు గాను 1289 మంది విద్యార్ధులు ప్రవేటు పాఠశాలల్లో ప్రవేశాలను పొందడం జరిగినది. మిగిలిన 504 మంది వివిధ కారణాలతో ప్రవేశాలు పొందివుండలేదు.